Header Banner

భర్త ఆత్మహత్య.. ప్రియునితో రెండో పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరోయిన్..

  Mon Feb 17, 2025 14:19        Cinemas

సీరియల్స్ లో నటించి హీరోయిన్ గా మారిన వారిలో పావని రెడ్డి ఒకరు. పలు తెలుగు సీరియల్స్ లో నటించిన పావని రెడ్డి... ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా నటించింది. చారి 111, మళ్లీ మొదలైంది, గౌరవం, డ్రీమ్, డబుల్ ట్రబుల్ వంటి పలు సినిమాల్లో మెరిసింది. తాజాగా పావని రెడ్డి రెండో వివాహానికి సిద్ధమయింది. కొరియోగ్రాఫర్ ఆమిర్ తో ఆమె వివాహం ఈనెల 20న జరగనుంది. ఈమేరకు ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. 2013లో పావని తొలి వివాహం జరిగింది. తెలుగు నటుడు ప్రదీప్ కుమార్ ను పావని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2017లో ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడు.

 

ఇది కూడా చదవండి: పిడుగురాళ్ల మున్సిపాలిటీ వైస్ ముందు బిగ్ ట్విస్ట్.. ఉన్నం భారతి ఏకగ్రీవ ఎన్నిక..

 

పావని మరొకరితో చనువుగా ఉండటం వల్లే ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడనే వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి. అయితే దీని గురించి పావని ఎప్పుడూ మాట్లాడలేదు. ఇప్పుడు ఆమె రెండో పెళ్లి చేసుకోబోతోంది. తమిళ బిగ్ బాస్ సీజన్-5లో పాల్గొన్న పావని సెకండ్ రన్నరప్ గా నిలిచింది. ఈ రియాల్టీ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ ఆమిర్ తో ఆమె ప్రేమలో పడింది. వీరిద్దరూ కలిసే ఉంటున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పుడు పెళ్లితో వీరిద్దరూ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.

 

ఇది కూడా చదవండి: జగన్‌కు మరో బిగ్ షాక్.. వైసీపీ కీలక నేత అరెస్ట్! పోలీసులు వెంటనే రంగంలోకి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

మోదీ - ట్రంప్ సమావేశమైన కొన్ని రోజులకే భారత్‌కు భారీ షాక్! మరికొన్ని దేశాలకు కూడా..

 

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. మ‌రో 8 నెల‌ల్లో.. ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక ప్రకటన!

 

జగన్ చాప్టర్ క్లోజ్.. అలా ఎవరైనా వాగితే.. బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు!

 

దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలోనే.. ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ గా మంత్రులతోనే మాట్లాడవచ్చు.. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవిగో..

 

తమన్ కు బాలయ్య అదిరిపోయే గిఫ్ట్! టాలెంట్‌ను అభినందించడంలో ఆయన స్టైలే వేరు!

 

పాలిటెక్నిక్ రంగంలో అద్భుతమైన అవకాశాలు! నిపుణులు ఏం చెప్తున్నారంటే!

 

టోల్ ప్లాజా కొత్త నిబంధనలు.. కారులో వెళ్తున్నారా.? ఈ తప్పు చేస్తే డబుల్‌ టోల్‌ చెల్లించాల్సిందే.!

 

జగన్ హయాంలో టీడీపీ ఎమ్మెల్యేపై అక్రమ కేసు నమోదు! కారణం ఇదే! వైసీపీ నేతల గుట్టురట్టు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్..! టీడీపీ ఎమ్మెల్యేపై దాడి కేసులో కీలక నేతపై ఎఫ్‌ఐఆర్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #PavaniReddy #Tollywood #Hollywood